
సుప్రీంకోర్టులో చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్
ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు
నేడు ప్రధాన న్యాయమూర్తి ఎదుట ప్రస్తావించనున్న న్యాయవాదులు
మెన్షన్ చేయనున్న ప్రముఖ న్యాయవాది సిద్ధార్థ్ లూత్రా
వీలైనంత త్వరగా విచారణ చేపట్టాలని కోరే అవకాశం
ఈ వారంలో కోర్టుకు మూడు రోజులే పని దినాలు
ఈ నెల 28 నుంచి వరుసగా 5 రోజులు సెలవులు
ఈలోగా విచారణకు స్వీకరించాలని కోరనున్న న్యాయవాదులు