
ఆమోదం తెలిపిన బిల్లులు ఇవే..
1). APPSC చట్ట సవరణ బిల్లు.
2). AP GST సవరణ బిల్లు.
3). APSRTC బిల్లు.
4). AP మోటార్ వెహికల్ ట్యాక్స్ సవరణ బిల్లు.
5). అసైన్డ్ భూముల చట్ట సవరణ బిల్లు, భూదాన్, గ్రామదాన్ చట్ట సవరణ బిల్లు.
6). చారిటబుల్, హిందూ రిలీజియస్ ఇన్స్టిట్యూట్.
7). దేవాదాయ చట్టసవరణ బిల్లు.
8). ప్రైవేటు యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు.