
సినీ ఇండస్ట్రీలో మళ్ళీ ప్రకంపనలు
డ్రగ్స్ కేసులో కొనసాగుతున్న అరెస్టుల పరంపర
తాజాగా బస్తీ సినిమా డైరెక్టర్ మంతెన వాసు వర్మ మరియు
సినీ రైటర్ మన్నెరి పృధ్వీ కృష్ణ అరెస్ట్
వారి వద్దనుంచి 70 గ్రాముల కొకైన్, పెద్ద మొత్తంలో విదేశీ మద్యం మరియు గంజాయి స్వాధీనం చేసుకున్నారు
మాదాపూర్ పోలీసు స్టేషన్ లో కేసు నమోదు.