
మూసీపై ఐదు బ్రిడ్జిల శంకుస్థాపన సందర్భంగా మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలు..
మూసా,ఈసా పై 545 కోట్లతో 14 బ్రిడ్జి లకు శంకుస్థాపన చేసుకుంటున్నాము
2020 లో వరదలు వచ్చినప్పుడు ఇక్కడ చాలా ఇబ్బందులు వచ్చాయి.
కరోనా వలన కొన్ని పనులను చేయలేదు
ఇప్పుడు అన్నింటినీ చేస్తున్నాము.
100 శాతం మురుగు నీటిని శుద్ధి చేయాలి అని ఎస్టీ పి లను నిర్మిస్తున్నాం.
దుర్గం చెరువు పై నిర్మించిన బ్రిడ్జి కంటే అందమైన బ్రిడ్జిలను నిర్మిస్తాం.
గోదావరి జలాల తో గండిపేట చెరువును నింపుతాము.
తొమ్మిది సంవత్సరాలలో ఎంతో అభివృద్ధిని సాధించాము.
గణేష్ నిమ్మజ్జనం కోసం మం ముస్లిం సోదరులు మిలాద్ ఉన్ నబీ ర్యాలినీ రెండురోజులు వాయిస్ వేసుకున్నారు.
ఇప్పటికే 30 వేల డబుల్ బెడ్ రూం లను పంపిణీ చేసుకున్నాము, త్వరలోనే మరో 40 వేల ఇండ్లను పంపిణీ చేస్తాము.