
ఢిల్లీలో మందకృష్ణ మాదిగ..
మరోసారి పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించిన mrps మందకృష్ణ మాదిగ
అక్టోబర్ 4న అలంపూర్ నుంచి మందకృష్ణ పాదయాత్ర
మాదిగల విశ్వరూప పాదయాత్ర
ముగింపుగా హైదరాబాద్ శివారులో భారీ బహిరంగ సభ
వర్గీకరణ కోసమే మా పోరాటం
స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ షెడ్యూల్ కాస్ట్ వర్గీకరణకు హామీ ఇచ్చారు
ప్రధాని హామీ ఇచ్చినపుడు కిషన్ రెడ్డి సాక్ష్యం
కానీ బిల్ పెట్టడం లేదు
రాజకీయ పార్టీలు తీర్మానాలు చేస్తాయి.. కానీ అమలు చెయ్యడం లేదు
కాంగ్రెస్ డిక్లరేషన్ చేసింది కానీ ప్రధానికి లేఖ ఎందుకు రాయరు
ప్రజా ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోతాం