
చంద్రబాబు అరెస్ట్ పై అసదుద్దీన్ ఒవైసీ ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. చంద్రుడు హ్యాపీగా జైళ్లో ఉన్నారని వ్యాఖ్యానించారు. చంద్రబాబును ఎందుకు జైల్లో పెట్టారో అందరికీ తెలిసిందేనన్నారు. సీఎం జగన్ పాలన బాగానే సాగుతోందన్నారు. అయినా ఇపుడు రేగిన దుమారానికి కారణం ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేయాలన్నారు. చంద్రబాబును ఎప్పుడూ నమ్మలేమన్నారు. ప్రజలు కూడా చంద్రబాబును నమ్మకూడదని అసదుద్దీన్ విజ్ఞప్తి చేశారు.