
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు అరుదైన అవకాశం
అగ్ర దేశం అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ లోకి విద్యార్థులకు ఎంట్రీ
పది రోజులపాటు పలు అంతర్జాతీయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు అమెరికా పంపిన సీఎం వైఎస్ జగన్
వైట్ హౌస్ ఎంట్రీ అసమాన్యం, మన విద్యార్థులకే దక్కిన అరుదైన అవకాశం

ఇప్పటికే అమెరికా ప్రభుత్వ ప్రతినిధులతో భేటీ అయిన మన విద్యార్థులు
ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయంలో ఎస్డిజి సమ్మిట్ లో పాల్గొన్న విద్యార్థులు
వాషింగ్టన్ లో వరల్డ్ బ్యాంక్ ప్రతినిధులతో భేటీ అయిన ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు
శ్వేత సౌధం లో పర్యటించిన మన ఏపీ విద్యార్థులు

వైట్ హౌస్ లో ఉన్న విభాగాలను విద్యార్థులకు వివరించిన అధికారులు
ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ కార్యాలయం అధికారులతో భేటీ అయిన విద్యార్థులు
ఏపీ విద్యా విధానాలను మెచ్చుకున్న ఐఎంఎఫ్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీత గోపీనాథ్
ఐక్యరాజ్యసమితి సభ్యుడు ఉన్నవ షకీన్ కుమార్ నేతృత్వంలో అమెరికా పర్యటన