ఉపాధ్యాయుల బదిలీలపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. టీచర్ల బదిలీలపై పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని కోరిన అదనపు ఏజీ. ఈ పిటిషన్ల వల్ల 80 వేల మంది వరకు బదిలీల కోసం వేచి చూస్తున్నారన్న అడిషన్ ఏజీ. స్టే ఎత్తి వేయాలన్న మధ్యంతర పిటిషన్పై సోమవారం విచారణ జరుపుతామని తెలిపిన హైకోర్టు.