సీఐడి అధికారులు నారా లోకేష్ ని ఢిల్లీలో కలిసి నోటీసులు అందజేశారు. శని వారం ఆయనను ఢిల్లీలో కలిశారు. గతంలో వాట్స్ అప్ లో మెసేజ్ పంపినా ఫిజికల్ గా కలిసి నోటీసులు ఇవ్వాలని వచ్చామని అధికారులు లోకేష్ కి తెలిపారు. ఈ సందర్భంగా లోకేష్ అధికారులకు టీ ఆఫర్ చేసి మర్యాద చాటుకున్నారు.
Related Stories
October 29, 2024
October 29, 2024