
డెంగీ వ్యాధితో చికిత్స పొందుతూ యువతి మృతి
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం కుప్రీయాల్ గ్రామానికి చెందిన రాగిణి (18) అనే యువతి గత ఐదు రోజుల క్రితం తీవ్ర జ్వరానికి గురైన రాగిణి.
చికిత్స నిమిత్తం కామారెడ్డిలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించిన కుటుంబ సభ్యులు.
డెంగీ వ్యాధితో చికిత్స పొందుతూ మృతి చెందిన యువతి.
యువతి మృతితో కుటుంబంలో, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
డెంగీ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న జిల్లా వైద్యాధికారులు.