
హైదరాబాద్ : హోమ్ వర్క్ చేయలేదని మొన్న యూకేజీ విద్యార్థిని పలకతో కొట్టిన టీచర్.. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇవాళ మృతి
రామంతాపూర్లో విద్యార్థి మృతదేహంతో తల్లిదండ్రుల ఆందోళనహోమ్ వర్క్ చేయలేదని మొన్న యూకేజీ చదువుతున్న బాలుడిని పలకతో కొట్టిన టీచర్తలపై పలకతో కొట్టడంతో స్పృహ తప్పి పడిపోయిన హేమంత్ , ఆస్పత్రికి తరలించగా చికిత్సపొందుతూ ఇవాళ హేమంత్ మృతి , రామంతాపూర్ వివేక్నగర్లోని కృష్ణవేణి స్కూల్ ఎదుట విద్యార్థి తల్లిదండ్రుల ఆందోళన స్కూల్ ముందు మృతదేహంతో తల్లిదండ్రులు, బంధువుల ధర్నా..