
14 కమిటీల నియామకం
మేనిఫెస్టో, పబ్లిసిటీ కమిటీ చైర్మన్‌గా వివేక్ వెంకటస్వామి, కన్వీనర్‌గా మహేశ్వర్ రెడ్డి, జాయింట్ కన్వీనర్‌గా కొండ విశ్వేశ్వర్ రెడ్డి
స్క్రీనింగ్ కమిటీ చైర్మన్‌గా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
పబ్లిక్ మీటింగ్స్ ఇంఛార్జిగా బండి సంజయ్
ఛార్జ్ షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్ రావు
యాజిటేషన్ కమిటీ చైర్మన్‌గా విజయ శాంతి నియామకం