
ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు.
పాలేరు ప్రజలు కు క్షమాపణ చెబుతున్నా
వారికి రుణపడి ఉంటానని వైఎస్ షర్మిల ప్రెస్స్ మీట్ లో చెప్పారు.. వివరాలు..
పాలేరు బిఅరెస్ లో కందాల..కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తున్నారు
పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్న అంటే 2013లో నా పాదయాత్రలో కీలక పాత్ర పోషించారు.. ఖమ్మం లో 500 కిలోమీటర్ల ప్రయాణంలో నాతో ఉన్న వ్యక్తి
తెలంగాణలో ఓదార్పు యాత్ర నాతో ఉన్నారు
ఆయన ఎంపిగా పోటీ చేసినపుడు నేను, అమ్మ ప్రచారం చేసాము
నేను పాలేరు లో పోటీ చేసి పొంగులేటిని ఓడించాలా?
గెలుపు కంటే త్యాగం గొప్పది
కాంగ్రెస్ కు మద్దతు ఇస్తున్నము
కాంగ్రెస్ అభ్యర్థుల కోసం పని చేయాలని మా పార్టీ కార్యకర్తలు అభిమానులు ను కోరుతున్న
కాంగ్రెస్ అభ్యర్థుల కోసం ప్రచారంలో పాల్గొనే అంశం పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు
రాహుల్ గాంధీ ని ప్రధానిగా వైఎస్ చూడలనుకున్నారు
మేము ఎన్నికల్లో పోటీ చేస్తే వ్యతిరేక ఓటు చీల్చినట్లు అవుతుంది
అది బిఅరెస్ కె లాభం
చాలా మంది మేధావులు మముల్ని ఎన్నికల్లో పోటీ చేయొద్దని కోరారు
వైఎస్ అభిమానులు, కార్యకర్తలు క్షమాపణ ను కోరుతున్నాను
మేము సెంటిమెంటల్ ఫూల్స్
ఓటమిలో కూడా గెలుపు ఉంది
తెలంగాణ లో మేము పడ్డ కష్టం ఎప్పటికి వృధా కాదు