పింజ రకాన్ని బట్టి ప్రభుత్వం నిర్ణయించిన రెట్లు ఇలా వున్నాయి..

పింజ రకము(BB MODE) ఒక క్వింటాలుకు రూ.7521/- , (పింజ పొడువు (మి. మీ) 29.5 నుండి 30.5, మైక్రోనీర్ విలువ 3.5 నుండి 4.3) గా, పింజ రకము (BB SPL) ఒక క్వింటాలుకు రూ. 7471/- ( పింజ పొడువు (మి. మీ) 29.01 నుండి 29.49, మైక్రోనీర్ విలువ 3.6 నుండి 4.8) గా, పింజ రకము (MECH) ఒక క్వింటాలుకు రూ 7421/- పింజ పొడువు (మి. మీ) 27.05 నుండి 28.5, మైక్రోనీర్ విలువ 3.5 నుండి 4.7 గా పత్తికి కనీసం మద్దతు ధర ప్రభుత్వం ప్రకటించడం జరిగింది.