
సంచలనం రేపిన కాంగ్రెస్ నాయకుడు హత్య కేసులో నిందితుడు బత్తిని సంతోష్ అరెస్ట్
నిందితునిపై ఇప్పటికే నాలుగు కేసులు ఉన్నాయి-ఎస్పీ అశోక్ కుమార్
నిందితుడు సంతోష్ గ్రామంలో గీతకార్మికుడు-ఎస్పీ అశోక్ కుమార్
15 సంవత్సరాలుగా నిందితుడికి భూ తగాద,నిందితునిపై ఎస్సి, ఎస్టీ అట్రాసిటీ కేసు కూడా ఉంది
తనకు వ్యతిరేకంగా హతుడు ఉన్నాడని కక్ష పెంచుకున్న నిందితుడు
గంగారెడ్డి బైక్ పై వస్తుండగా ఢీకొట్టి కత్తితో పొడిచి హత్యకు పాల్పడ్డాడు -ఎస్పీ అశోక్ కుమార్
మెడ,ఛాతీ,ఇతర భాగాల్లో కత్తితో పొడిచి పరారయ్యాడు-ఎస్పీ అశోక్ కుమార్
సీసీ కెమెరాల ఆధారంగా నిందితుడు గుర్తింపు