
సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4గంటలకు సెక్రటేరియట్ లో జరగనున్న మీటింగ్
పలు కీలక అంశాలపై నిర్ణయాలు తీసుకోనున్న రాష్ట్ర క్యాబినెట్
క్యాబినేట్ ఎజెండాలో… 317జీవో, కులగణన, ధరణి, కొత్త ఆర్వోఆర్ చట్టం, రైతుభరోసా,రైతు రుణమాఫీ,ధాన్యం కొనుగోలు పాలసీ,ఉద్యోగుల డీఏల అంశాలు..!
మూసీ పునరుజ్జీవం,మంత్రుల సియోల్ పర్యటన, హైడ్రా, ఇందిరమ్మ ఇళ్లపైనా నిర్ణయం!
సోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటు, స్పోర్ట్స్ పాలసీ, ఎకో టూరిజం పాలసీ లపై క్యాబినెట్లో నిర్ణయం..!
మూసీ పునరుజ్జీవం,హైడ్రా, కొత్త రెవెన్యూ చట్టం పై అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు..లేదా అఖిలపక్ష భేటీకి నిర్ణయించనున్న క్యాబినేట్..!
తాజా రాజకీయాలపై చర్చించే అవకాశం…దీపావళి ముందే ప్రభుత్వం పేల్చబోయే బాంబు ఏంటని సర్వత్రా చర్చా..