
Harish rao is not trouble shooter: హరీష్ రావు ట్రబుల్ షూటర్ కాదు బబుల్ షూటర్..
హరీష్ రావు ట్రబుల్ షూటర్ అని గొప్పలు చెప్పుకుంటాడు. కానీ, నిజానికి బబుల్ షూటర్..
ట్రబుల్ క్రియేట్ చేసేదే హరీష్ రావు. అయినే సమస్య సృష్టించి దాన్ని పరిష్కరించినట్టు నటిస్తాడు..!
దానికి ఉదాహరణకు ఇటీవలే జరిగిన దాసోజూ శ్రవణ్ ఎమ్మెల్సీ ఎన్నిక సందర్భంగా జరిగిన సంఘటన ద్వారా తెలిపిన కవిత..
-మాజీ ఎమ్మెల్సీ కవిత