Santhosh rao illegally earned money: హరిత హారం పేరుతో కొన్ని వందల కోట్ల రూపాయలు సంతోష్ రావు సంపాదించాడు..!
గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని చెప్పి సినిమా హీరోలను మోసం చేసి సంతోష్ రావు ఫారెస్ట్ లు కబ్జాలు చేసేవాడు..! సంతోష్ రావు కోసం ప్రత్యేక జీవోలు విడుదల చేసేవారు..!