
గ్రూప్ 2 పరీక్షలు పోస్ట్ పోన్ చేయాలంటూ వేలాది మంది అభ్యర్థులతో టీఎస్పీఎస్సి ముట్టడి
టీఎస్పీఎస్సీ అభ్యర్థులకు మద్దతు తెలిపిన కాంగ్రెస్ , తెలంగాణ జన సమితి
టిఎస్పిఎస్సి అభ్యర్థులకు మద్దతుగా నిరసనలో పాల్గొన్న ప్రొఫెసర్ కోదండరాం, అద్దంకి దయాకర్ ఇతర కాంగ్రెస్ నేతలు
వేలాది మందిటీఎస్పీఎస్సీ అభ్యర్థులను Tspsc పక్కన ఖాళీ గ్రౌండ్ లోకి పంపించి ట్రాఫిక్ క్లియర్ చేస్తున్న పోలీసులు.
అప్ డేట్..
ఐదుగురు అభ్యర్థులు TSPSC లోపలికి వచ్చి అధికారులకు వినతిపత్రం ఇవ్వాలని కోరిన పోలీసులు
గ్రూప్ 2 పరీక్ష వాయిదా వేయాలని వినతి పత్రాలతో TSPSC లోపలికి వెళ్లిన అభ్యర్థులు
అభ్యర్థులతో పాటు పోలీసులను కూడా లోపలికి పంపిన ఉన్నతాధికారులు