
జగిత్యాల జిల్లా కేంద్రం లో బోర్డు తిప్పేసిన గల్ఫ్ ఏజెంట్సు.. సుమారు 200 మందికి పైగా బాధితులు
ఐదు కోట్లకు పైగా వసూలు చేసి పరారైన ఏజెంట్ రాచకొండ మహేష్
ధర్మపురి రోడ్ లో ని విగ్నేశ్వర కమ్యూనికేషన్స్ ఇంటర్నేషనల్ మ్యాన్ పవర్ కన్సల్టెన్సీ ముందు బాధితుల ఆందోళన.. మ్యాన్ పవర్ ఆఫీస్ ముందు కూర్చున్న బాధితులు
యూరప్, దుబాయ్, కువైట్, థాయిలాండ్ దేశాలకు పంపిస్తామని చెప్పి నకిలీ వీసాలు ఇచ్చిన ఏజెంట్ మహేష్
పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసి రెండు రోజులు అవుతున్న పోలీసులు పట్టించుకోవడంలేదని ఆవేదన