
హైదరాబాద్ : ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం ముందు వామపక్ష విద్యార్థి సంఘాల నాయకుల ఆందోళన
నిన్న సెక్రెటరేట్ ముట్టడి నేపధ్యంలో ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మణికంఠ రెడ్డి పై చెయ్యి చేసుకున్న సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్
డీసీపీ ను డిస్మిస్ చేసి ఆయనపై విచారణ చేపట్టాలి
విద్యార్థి సమాజానికి ఆయన క్షమాపణ చెప్పాలి
రాష్ట్ర ప్రభుత్వం ఆయనపై చర్యలు తీసుకోకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని హెచ్చరిక.