
కుల వృత్తుల లభ్ది దారుల ఎంపిక లో అదికారులు , ప్రజా ప్రతినిధులు చేతివాటం చూపిస్తున్నారు
కుల వృత్తుల లబ్దిదారుల ఎంపికలో ప్రభుత్వ ఉద్యోగిని ఎంపిక చేయడం దారుణం
అధికారులు సక్రమంగా సర్వే చేయకపోవడంతో కుల వృత్తులు చేయని వారిని, ఉద్యోగుల ను ఎంపిక చేశారు.
కొంత మంది ప్రజాప్రతి నిధులు అవకతవకలకు పాల్పడినట్లు దృష్టికి వచ్చింది. అలాంటి సంఘటనలకు పాల్పడితే చర్యలు తప్పవు
ఆదిలాబాద్ జిల్లా జడ్పీ సమావేశ మందిరంలో బీసీ కుల వృత్తులకు లక్ష ఆర్థిక సహాయం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే