బుద్వేల్ భూముల అమ్మకం ద్వారా సర్కార్ కు వచ్చిన ఆదాయం.. 3625.73 కోట్లు..
రెండు సెషన్ లలో 100 ఎకరాలు అమ్మిన సర్కార్..
అత్యధికంగా ఎకరానికి 41.25 కోట్లు పలికితే యావరేజ్ గా ఎకరానికి 36.25 కోట్లకు అమ్ముడుపోయాయ..
100 ఎకరాలకు సర్కార్ అప్సెట్ ప్రైస్ 2వేల కోట్లు..
కానీ వేలం ద్వారా 1625.70 కోట్లు అదనం.
కోకాపేట భూముల కు వచ్చిన స్థాయిలో బుద్వేల్ భూములకు రేట్ పెట్టని బిడ్డర్లు
కొనుగోలు చేసిన కంపెనీల పేర్లను ప్రకటించని హెచ్ఎండీఏ
మొన్న కోకాపేట భూములు కొనుగోలు చేసిన కంపెనీల పేర్లు ప్రకటించారు.
కంపెనీల పేర్లు ప్రకటన చెయ్యొద్దని సర్కార్ ఆదేశాలు చేసినట్లు సమాచారం
దీనితోనే కొనుగోలు చేసిన బిడ్డర్ల పేర్లు విడుదల చేయని హెచ్ఎండీఏ.
బుద్వేల్ ల్యాండ్స్ అన్నిటికి అనుకూలంగా వున్న ఇంట్రెస్ట్ చూపని బిడ్డర్లు
ఎయిర్ పోర్ట్ అథారిటీ నిబంధనలే కారణమని టాక్
హైరెజ్డ్ బిల్డింగ్స్ నిర్మాణంపై ఆంక్షలు ఉండడంతో భూముల కొనుగోలులో రేట్ పెంచలేదని తెలుస్తుంది.
కోకాపేట భూముల వేలానికి ముందే 400 కోట్లతో లే ఔట్ డెవలప్ చేసిన హెచ్ఎండీఏ
బుద్వేల్ 100 ఎకరాల లే అవుట్ మాత్రం పట్టించుకోలేదు
కనీసం రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయని సర్కార్.
లే ఔట్ డెవలప్ చేయకుండా, ప్లాట్లుగా విభజించి బోర్డులు పెట్టి వేలం వేసింది.
ఓఆర్ఆర్ని అనుకొని, పీవీ ఎక్స్ ప్రెస్ వే, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ సమీపంలో వున్న ధర పలకని బుద్వేల్ ల్యాండ్స్.