
కేబినెట్ విస్తరణ
వైద్య ఆరోగ్యశాఖ మంత్రిగా ఎమ్మెల్సీ పట్టం మహేందర్ రెడ్డి
టీ ఎస్ క్యాబినెట్ విస్తరణ… మంత్రిగా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డికి లక్కీ ఛాన్స్…
తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ నేడు CM కేసిఆర్ అభ్యర్ధుల తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే.. అయితే అనూహ్యంగా కాబినెట్ ను విస్తరిస్తూ తీసుకొన్న నిర్ణయం అందరినీ ఆశ్చర్యపరిచింది.
ఈటెల రాజేందర్‌ను బర్తరఫ్ చేయడంతో ఖాళీ అయిన స్థానాన్ని ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో భర్తీ చేయనున్నారు. బుధవారం ఉదయం 11:30కి రాజభవన్ లో ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది.