
ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ కామెంట్స్…
ఖానాపూర్ టికెట్ మారవచ్చు
టికెట్ మళ్ళీ నాకే రావచ్చు..
సిఎం కేసిఆర్ పై ఇప్పటికీ నమ్మకం ఉంది..
కేసిఆర్ సర్వే లు చేయిస్తున్నాడు.
జాన్సన్ నాయక్ గిరిజనుడు కాదు.. కన్వెర్టడ్ క్రిస్టియన్
గతంలో సుమన్ రాథోడ్ కులం విషయం లో ఖానాపూర్ ప్రజలను మోసం చేశారు
మళ్ళీ జాన్సన్ నాయక్ మోసం చేసేందుకు వస్తున్నాడు
జాన్సన్ నాయక్ కోసం కే టీఆర్ అధిష్టానానికి తప్పుడు సమాచారం ఇచ్చారు..
ఈ సారి పోటీలో మాత్రం తప్పక ఉంటాను…
తాను ఇప్పటి వరకు కాంగ్రెస్ లో గాని మరేతర పార్టీ లో చేరలేదు
టికెట్ కోసం కాంగ్రెస్ కు దరఖాస్తు చేయలేదు
దీని పై తప్పుడు ప్రచారం జరుగుతోంది