
మదీనాగూడలోని సందర్శిని ఎలైట్ రెస్టారెంట్ లో పనిచేస్తున్న జనరల్ మేనేజర్ దేవేందర్ గాయన్ పై కాల్పులు.
ఐదు రౌండ్లు కాల్చి పరారైన గుర్తుతెలియని వ్యక్తులు.
దేవేందర్ గాయాన్ కలకత్తాకు చెందిన వ్యక్తిగా గుర్తింపు.
ఘటన స్థలికి చేరుకున్న మియాపూర్ పోలీసులు,మాదాపూర్ డీసీపీ,క్లూస్ టీమ్.
చికిత్స పొందుతూ మృతి చెందిన దేవేందర్ గాయాన్.