
హైదరాబాద్ బషీర్ బాగ్ లోని SCERT లో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మీడియా సమావేశం
DSC ద్వారానే ఉపాధ్యాయ ఖాళీల భర్తీ
విధివిధానాలు ఖరారు చేసి రెండు రోజుల్లో నోటిఫికేషన్ : మంత్రి సబితా ఇంద్రారెడ్డి
5,089 టీచర్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్
మరో 1523 స్పెషల్ టీచర్ పోస్టుల భర్తీకి కూడా త్వరలో నోటిఫికేషన్
మంత్రి సబితాఇంద్రారెడ్డి
నీళ్ళు.. నిధులు..నియామకాలు అనే నినాదంతో ఏర్పడిన తెలంగాణ లో నిధులు కేటాయింపు, నీళ్ళు కూడా సాకారం చేసుకున్నాం…
నియామకాలు అనేకం చేపట్టినము…
ప్రభుత్వ రంగంలో పాటు…. ప్రైవేట్ రంగంలో కూడా 15లక్షల కు పైగా ఉద్యోగాలు కల్పించి అనేక మందికి ఉపాధి కల్పిస్తున్నాము..
తెలంగాణ వచ్చిన తరువాత విద్యారంగం పై ప్రత్యేక దృష్టి పెట్టాము…
గత బడ్జెట్ లో 9 వేల కోట్లు కేటాయిస్తే… ఈ ఏడాది 29 వేల కోట్లు కేటాయించారు…
గురుకులాలు పెద్ద సంఖ్యలో ఇచ్చి ఎంతోమంది విద్యార్థులకు నాణ్యమైన విద్యనీ అందించాము…
గురుకులాలు జూనియర్ కాలేజీలకు అప్గ్రేడ్ చేసుకున్నాం…
ఇంటర్ ఉన్నవాటిని డిగ్రీ కి అప్గ్రేడ్ చేసాము…
ఎస్సీ, st, మైనారిటీ విద్యార్థులకు ఎంతో ప్రోత్సాహాన్ని ఇస్తు నిధులు కేటాయిస్తామని…
కార్పొరేట్ కి దీటుగా మన ఊరు మన బడి లో భాగంగా స్కూల్స్ మెరుగు పరిచాము…
గురుకులాల్లో నియామకాలు చేపట్టాం..
కాంట్రాక్ట్ ఉద్యోగులను పర్మినెంట్ చేసాము.. సింహ భాగం విద్యాశాఖలో చేసుకున్నాం..
టెక్నికల్ ఎడ్యుకేషన్, ఇతర విభాగాల్లో 3096 మంది నీ రెగ్యులరైజ్ చేసాము..
డిగ్రీ, ఇంటర్, పాలిటెక్నిక్ కళాశాల ల్లో ఖాళీలను TSPSC ద్వారా నోటిఫికేషన్ ఇచ్చాము…
మొత్తం 3149 పోస్టులకు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చాము..
ఇప్పటికే 8792 పోస్టులు భర్తీ చేసుకున్నాం…
ప్రమోషన్ ప్రాసెస్ మొదలు పెట్టాము…
కోర్టు కేసులతో పెండింగ్ లో పడింది..
5089 ఉపాధ్యాయుల పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తున్నాం…
1523 disabled టీచర్ పోస్టులు కూడ భర్తీ చేస్తాం
రెండు రోజుల్లో స్కూల్ ఎడ్యుకేషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తుంది
సెప్టెంబర్ 15th న టెట్ జరుపుతున్నాం… 27న ఫలితాలు ఇస్తాము…