
గద్వాల ఎమ్మెల్యే బండ కృష్ణమోహన్ రెడ్డిని అనర్హుడిగా ప్రకటించిన హైకోర్టు.
మాజీ మంత్రి డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించిన హైకోర్టు..
2018 ఎన్నికల సమయంలో తప్పుడు అఫిడవిట్ సమర్పించారని డీకే అరుణ పిటిషన్…
గద్వాల ఎమ్మెల్యేగా డీకే అరుణను ప్రకటన…
బండ కృష్ణమోహన్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు రూ. 3 లక్షల జరిమానా…
జరిమానాలో రూ. 50 వేలను డీకే అరుణకు ఇవ్వాలని హైకోర్టు ఆదేశం…
2018 ఎన్నికల్లో బండ కృష్ణమోహన్ రెడ్డి బీఆర్ఎస్ అభ్యర్ధిగా, కాంగ్రెస్ అభ్యర్ధిగా డీకే అరుణ పోటీ
మాజీ మంత్రి డీకే అరుణపై బండ కృష్ణ మోహన్ రెడ్డి విజయం…
కృష్ణ మోహన్ రెడ్డి, డీకే అరుణ ల మధ్య బంధుత్వం…
గతంలో టిడిపి లో ఉన్న కృష్ణ మోహన్ రెడ్డి…
2014 ఎన్నికలకు ముందు BRS లో చేరిన కృష్ణ మోహన్ రెడ్డి..
2014లో గద్వాల నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి డీకే అరుణ చేతిలో ఓటమి..
2018 ఎన్నికల్లో మరోసారి బండ కృష్ణమోహన్ రెడ్డి గద్వాల నుండి పోటీ..
మాజీ మంత్రి డీకే అరుణపై బండ కృష్ణ మోహన్ రెడ్డి విజయం..
ఎన్నికల అఫిడవిట్ లో తప్పుడు సమాచారం ఇచ్చారని పిటిషన్..
పిటిషన్ పై హైకోర్టు కిలక తీర్పు.