
కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత విలేకరుల సమావేశంలో కామెంట్స్..
కాంగ్రెస్ దళితుల మీద ఎక్కడా లేని ప్రేమ ఒలుకబోస్తున్నది
కల్లబొల్లి మాటలతో ప్రతిపక్షాలు ప్రజలని తప్పుతోవ పట్టిస్తున్నాయి
కాంగ్రెస్ దళితులని గరీభి రేఖ క్రిందనే ఉంచింది
ముఖ్యమంత్రి కేసిఆర్ ఆధ్వర్యంలో అన్ని వర్గాల ప్రజలని బిఆర్ఎస్ ప్రభుత్వం ఆదుకుంటుంది
బిఆర్ఎస్ పార్టీ చేస్తున్న పనులని కాంగ్రెస్ పార్టీ కాపీ కొడుతుంది
కేవలం రాజాకీయం కోసం ప్రతి పక్షాలు ఇలా చేస్తున్నాయి
దేశంలోనే తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉంది
కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా చెప్పింది చేసేది ఏది లేదు
కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ చేసింది ఏమి లేదు
కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన దళిత డిక్లరేషన్ ముమ్మాటికి తప్పు
హంతకులే వచ్చి దండ వేసి దండం పెడ్తున్నారు బిజేపి నాయకులు
బిజెపి పార్టీ మోటర్లకి మీటర్లని పెట్టాలని చూస్తుంది
బిజెపి పార్టీ రైతు సభలు ఎందుకు పెట్టారో ప్రజలకి చెప్పాలి
రైతు బంధు, రైతు బీమాతో వ్యవసాయాన్ని రాష్ట్రంలో పండుగల జరుపుకుంటున్నాం
బిజెపి, కాంగ్రెస్ లో ఎన్నికల్లో పోటి చేసే నాయకులు లేరు
బిఆర్ఎస్ పార్టీ నుండి ముఖ్యమంత్రి కేసిఆర్
కామారెడ్డి లో కేసిఆర్ పోటి చేయడం జరుగుతుంది