
- ఈ నెల 3 నుంచి 5 వరకు దరఖాస్తులు అన్లైన్లో సమర్పించాలి.
- 6,7 తేదీల్లో ఆన్లైన్లో దరఖాస్తు చేసిన కాపీలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలి.
- 8, 9 తేదీల్లో దరఖాస్తు చేసుకున్న వారి పేర్లు అధికారులు డిస్ప్లే చేయాలి.
- 10,11 అభ్యంతరాల స్వీకరణ
- 12,13 సీనియారిటీ జాబితాలను డిస్ప్లేచేస్తారు 14న ఎడిట్ చేసుకునేందుకు ఆప్షన్
- 15న ఆన్లైన్ ద్వారా ప్రధానోపాధ్యాయుల బదిలీలు
- 16న ప్రధానోపాధ్యాయుల ఖాళీలనుప్రదర్శిస్తారు. • 17,18,19 తేదీల్లో స్కూల్ అసిస్టెంట్ నుంచి హెచ్ఎంలుగా పదోన్నతులు
- 20,21 తేదీల్లో ఖాళీ అయిన స్కూల్ అసిస్టెంట్ పోస్టుల ప్రదర్శన
- 21న వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి
- 22 ఎడిట్ ఆప్షన్ను వినియోగించుకునే అవకాశం
- 23,24 స్కూల్ అసిస్టెంట్ బదిలీలు
- 24 స్కూల్ అస్టింట్ ఖాళీల ప్రదర్శన
- 26,27,28 ఎస్జీటీ నుంచి స్కూల్ అసిస్టెంట్ల పదోన్నతులు
- 29,30,31 ఎస్జీటీ ఖాళీల వివరాలు
అక్టోబర్ 2న ఎడిట్ ఆప్షన్స్ ఉంటాయి..అక్టోబర్ 3న ఎస్జీటీ, భాషాపండితులు పీఈటీల బదిలీలు
- అక్టోబర్ 5 నుంచి 19వరకు అప్పీల్ చేసుకునే అవకాశం.