
షర్మిలపై హాట్ హాట్ కామెంట్ చేసిన కేంద్ర మాజీ మంత్రి రేణుక చౌదరి
పాలేరులో షర్మిల పోటీ చేస్తానన్నాడంపై ఆగ్రహం
పాలేరులో పోటీ చేయడానికి ఇంకా ఎవరైనా మిగిలి ఉన్నారా అంటూ సెటైర్లు
తెలంగాణ కోడలుగా షర్మిలకు ఇప్పుడే గుర్తుకొచ్చిందా
ముందు అమరావతిలో రైతుల గురించి మాట్లాడమను షర్మిలను
ఏపీ నేతలకు తెలంగాణలో ఏం పని..
తెలంగాణలో షర్మిల ఎంతనో ఏపీలో నేను కూడా అంతే..
నేను ఏపీ కోడల్ని.. తెలంగాణ ఆడబిడ్డ ను..
షర్మిల తెలంగాణలో పోటీ చేసే విషయంలో అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు..
షర్మిల విషయంలో అధిష్టానం స్పష్టమైన నిర్ణయం తీసుకుంటుందని భావిస్తున్నా