
చాంద్రాయణగుట్టలో పనిచేస్తున్న రవీందర్ అనే హోంగార్డు ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటనపై స్పందించిన రాజాసింగ్
రాష్ట్రంలోని హోంగార్డు లను పర్మనెంట్ చేయకపోవడం, వారికి జీతాలు సరిగ్గా ఇవ్వకపోవడంతోనే రవీందర్ ఈ ఘటనకు పాల్పడ్డాడు.
సీఎం కేసీఆర్ ఇంతకు ముందు అసెంబ్లీలో మాట ఇచ్చిన విధంగా హోం గార్డులను వెంటనే పర్మనెంట్ చేయాలని డిమాండ్.
ఇకముందు రవీందర్ వలే మరెవరూ ఆత్మహత్య యత్నానికి పాల్పడకుండా చూడాల్సిన బాధ్యత కేసీఆర్ దే…
రవీందర్ కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని కోరిన రాజా సింగ్.