
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం గండుగలపల్లిలోని తుమ్మల నివాసానికి భారీగా చేరుకుంటున్న నాయకులు , కార్యకర్తలు
అనేక మంది ముఖ్య నాయకులు, కార్యకర్తలతో భేటీ అవుతున్న మాజీ మంత్రి తుమ్మల.
ఈ నెల 17 న రాహుల్ , ప్రియాంక సమక్షంలో కాంగ్రెస్ లో చేరుతారని ప్రచారం.
గండుగులపల్లి తుమ్మల నివాసం లో తుమ్మల నాగేశ్వరరావు ను కలిసిన కలిపాలేరు నియోజకవర్గం రైతులు,అనుచరులు
ఎట్టి పరిస్థితులల్లో అయిన పాలేరు నుండి పోటి చెయ్యాలి అని తుమ్మలను కోరిన రైతులు అనుచరులు.
పాలేరు లో మీరుంటేనే అభివృద్ధి జరుగుతుంది… మిమ్మల్ని గెలిపించుకుంటాం అంటున్న రైతులు,తుమ్మల అభిమానులు..