
జేఏసీ నేతల కామెంట్స్ :-
- 7వ తేదీ టీఎన్జీఓస్ భవన్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆత్మగౌరవ సభ
- ఔట్ సోర్సింగ్ ఉద్యోగ, కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్
- ఏజెన్సీలను తొలగించి ప్రభుత్వమే నేరుగా వేతనాలు ఇవ్వాలి
- ఆత్మ గౌరవ సభకు జిల్లాలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులంతా తరలివచ్చి జయప్రదం చేయాలి