
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై కేసు పెట్టాలని నాంపల్లిలో కోర్టు ఆదేశించింది. ఎలక్షన్ అఫిడవిట్ ట్యాంపరింగ్ వివాదంలో ట్యాంపరింగ్ కేసు పెట్టాలని ప్రజాప్రతినిధుల కోర్టు సోమవారం (జులై 31న) ఆదేశించింది. ఆయనతోపాటు ఏఐఎస్ అధికారులపై కూడా కేసులు నమోదు చేయాలని చెప్పింది. ఈ అంశంలో కోర్టు స్టేట్, సెంట్రల్ రిటర్నింగ్ ఆఫీసర్లపై కేసుకు ఆదేశాలు జారీ చేసింది.