
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం నేరెళ్ల గ్రామ శివారులో బస్సును వదిలి వెళ్లిన గుర్తు తెలియని దొంగ డ్రైవర్.
సిద్దిపేట నుండి వేములవాడ కు ఆర్టీసీ బస్సును ఎత్తుకెళ్లి వేములవాడ నుండి ప్యాసింజర్లలను తీసుకొని హైదరాబాద్ కు వెళ్తుండగా సారంపెల్లి – నేరెళ్ల గ్రామ శివారు మార్గం మధ్యలో బస్సులో డీజిల్ అయిపోవడంతో బస్సును వదిలేసి వెళ్లిన గుర్తు తెలియని దొంగ.