అశ్వద్ధామ రెడ్డి, ఆర్టీసీ జె ఏ సి చైర్మన్.. రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన తరువాత మీడియాతో..
లా సెక్రటరీ నుంచి ఆర్టీసీ బిల్ పై ఒపీనియన్ తీసుకున్నరు
ప్రభుత్వం ఆర్టీసీ బిల్ పై లేట్ చేస్తుంది
10 రోజులు ప్రభుత్వం బిల్ ను గవర్నర్ కు పంపకుండా ఆలస్యం చేసింది
కార్మికుల కు 2 పీఆర్ సి లు, డి ఏ లు, సీసీ ఎస్, పి ఎఫ్ ట్రస్ట్ కు ఆర్టీసీ బకాయిలు ఉన్నాయి
970 మంది కి కారుణ్య నియమాకాలు పెండింగ్ లో ఉన్నాయి
160 మంది ని కారుణ్య నియామకం కింద కాంట్రాక్టు పద్దతిలో తీసుకున్నారు
గవర్నర్ సానుకూలంగా స్పందించారు
అన్ని అంశాలను గవర్నర్ దృష్టి కి తీసుకెళ్లాము
విలీనం కు ముందే అన్ని అంశాలపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి
8 డి ఏ బకాయిలు 750 కోట్లు ఇవ్వాల్సి ఉంది
ఉద్యమ మ్ లో ఆర్టీసీ కార్మికులు ఎంతో పోరాడారు
సమ్మె టైం లో 34 మంది చనిపోయారు
2 రోజుల లో సూచనలు చేసి బిల్ ను ఆమోదిస్తానని గవర్నర్ చెప్పారు
ప్రభుత్వం లో విలీనం అవగానే సమస్యలు పరిష్కారం కావు
ప్రభుత్వం అన్ని యూనియన్ ల తో చర్చలు జరపాలి
4 రోజులు అయింది బిల్ వచ్చి అని అన్నారు గవర్నర్
రాజ్ భవన్ ముట్టడి చేసింది ప్రభుత్వ సంఘము
ప్రభుత్వం దగ్గర 10 రోజులు బిల్ ఉంటే ప్రగతి భవన్ ను ఎందుకు ముట్టడించలేదు
కార్మికులు గవర్నర్ పై వ్యతిరేకంగా లేరు
కొంత మంది గవర్నర్ పై తప్పుడు ప్రచారం చేశారు
33 అంశాల పై గవర్నర్ కు వినతి పత్రం ఇచ్చాము
హనుమంతు…కన్వీనర్
ప్రభుత్వం దగ్గర చాలా రోజులు బిల్ పెండింగ్ లో ఉంది
కార్మికుల లబ్ది జరగడం కోసమే 10 సిఫార్సు లు చేశామని, లా సెక్రటరీ అభిప్రాయం అడిగిన అని గవర్నర్ చెప్పారు
కార్మికుల కు అన్యాయం జరగ కుండ ప్రయత్నం చేస్త అని గవర్నర్ అన్నారు
విలీనం తరువాత కార్మికుల కు అన్యాయం జరిగితే ఒప్పుకొము
పీఆర్ సి లు, డి ఏ బకాయిలు, సీసీఎస్, పి ఎఫ్..కొత్త బస్సులు కొనే అంశంపై స్పష్టం ఇవ్వాలి