
అమరావతి
ప్రధాని మోడీ, హోం మినిస్టర్ అమిత్ షా తో భేటీ
ఇప్పటికే వారిద్దరి అపాయింట్మెట్ కోరిన ఏపీ సీఎం క్యాంపు ఆఫీస్
మోడీ అపాయింట్మెంట్ ఖరారు.
రేపు ఉదయం అమిత్ షా అపాయింట్మెంట్ ఫైనల్ అయ్యే అవకాశాలు
ఇద్దరినీ కలిసిన తరవాత రేపు, లేదా ఎల్లుండి తిరిగి తాడేపల్లి కి సీఎం జగన్
చంద్రబాబు అరెస్ట్ తర్వాత సీఎం ఢిల్లీ పర్యటనపై ఆసక్తి