
గ్రూప్ 1 రద్దుపై సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాల్ చేసిన ప్రభుత్వం.
జూన్ 11న నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను రద్దు చేసిన హైకోర్టు.
జస్టిస్ మాధవి సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ డివిజన్ బెంచ్ లో రిట్ అప్పీల్ వేసిన ప్రభుత్వం.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు ను కోట్టివేయాలని కోరిన ప్రభుత్వం.
రిట్ అప్పీల్ పిటిషన్ పై నేడు విచారించనున్న హైకోర్టు డివిజన్ బెంచ్.