
కాంగ్రెస్ నిర్మల్ జిల్లా అధ్యక్షునిగా కూచడి శ్రీహరిరావు నియమితులయ్యారు. ఏఐసీసీ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. శ్రీహరిరావు ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వచ్చిన విషయం తెలిసిందే. కాగా భువనగిరి జిల్లా అధ్యక్షునిగా అందెం సంజీవ రెడ్డి, జనగామ జిల్లా అధ్యక్షునిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ఎంపికయ్యారు.