అసెంబ్లీలో బీజేపీకి ప్లేస్ కేటాయించక అవమానించారని బీజేపీ నేత, ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. తాము కూర్చోవడానికి స్థలం లేక నిజాం క్లబ్లో...
తనని మోడల్‌గా చూడాలనుకునన భర్త కోరికను తీర్చడానికి ప్రయత్నం చేసిన ఒక మహిళ తనకు ఎదురైన అనుభవానికి ఖంగు తింది. తన జుట్టును...
కోకాపేటలోని భూముల ధరలు ఆకాశన్నంటుతున్నాయి. దేశంలోనే హైయ్యెస్ట్ ధర పలుకుతోంది. ప్రభుత్వం కోకాపేట భూముల వేలాన్ని చేపట్టింది. గురువారం నాటి వేలంలో ఎకరం...
ఉపాధ్యాయుల బదిలీలపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. టీచర్ల బదిలీలపై పిటిషన్లపై త్వరగా విచారణ జరపాలని కోరిన అదనపు ఏజీ. ఈ పిటిషన్ల...
గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షలు రద్దు చేయాలని దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరిపింది. బయోమెట్రిక్ విధానం పాటించనందున పరీక్షలు రద్దు చేయాలని...
మాజీ మంత్రి, బీఆర్ఎస్ బహిషృత నేత జూపల్లి కృష్ణారావు ఎట్టకేలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆయనకు కండువా...
రైతులకు రుణాల మాఫీని బ్యాంకులకు డబ్బు చెల్లించడం ద్వారా కాకుండాఆ చెక్కుల రూపంలో అందచేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 25, 50 వేల...
రైతు రుణమాఫీ కార్యక్రమాన్ని రేపటి (ఆగస్టు 3) నుంచి పున ప్రారంభించాలని సీఎం కేసీఆర్ని ర్ణయించారు. తెలంగాణ రైతాంగ సంక్షేమం, వ్యవసాయాభివృద్ధే రాష్ట్ర...
గ్రూప్-2 పోటీ పరీక్షలకు ఆగస్టు మూడవ తేదీ గురువారం నుండి మరో మూడు గంటలు అదనంగా పాఠ్యాంశాలు ప్రసారం చేయనున్నట్లు టి-సాట్ సీఈవో...
వీసీతో కలిసి కొత్త రోడ్డు పనుల పరిశీలనఉస్మానియా విశ్వవిద్యాలయ ప్రతిష్టను పెంపొందించేందుకు కృషి చేస్తామని, కొత్త అప్రోచ్ మార్గాన్ని ఏర్పాటు చేయడంలో సహకరిస్తామని...