November 21, 2025

తెలంగాణ

లేదంటే మేమే బయటపెడతాంఅధికార దుర్వినియోగానికి ప్రాజెక్టు సాక్ష్యంగిన్నీస్ రికార్డు కోసమే కట్టారుఅన్నీ నేనే అనే ముఖ్యమంత్రి తీరుతోనే సమస్యలుతెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక...
కాళేశ్వరంపై నేషనల్ సేఫ్టీ డ్యామ్ అథారిటీ రూపొందించిన నివేదికను రాష్ట్ర ప్రభుత్వానికి పంపిన కేంద్రం రాష్ట్ర నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి...
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మీట్ ది ప్రెస్..  చరిత్ర చెప్పాలంటే క్రీస్తు పూర్వం.. క్రీస్తు శకం అని చెబుతాం అలగే మన...
ఎన్నికల్లో మేము పోటీ చేయడం లేదు.పాలేరు ప్రజలు కు క్షమాపణ చెబుతున్నావారికి రుణపడి ఉంటానని వైఎస్ షర్మిల ప్రెస్స్ మీట్ లో చెప్పారు.....
బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో.. తెలంగాణలో ఇపుడు మారుమోగుతున్నపాట, పండగ. కోలాటాలు, గ్రూపు డ్యాన్సులతో అలరారుతున్న ఫెస్టివల్​. బతుకమ్మ చుట్టూ...
సీఎల్పీ మాజీ నేత జానారెడ్డికి కాంగ్రెస్ అధిష్టానం కీలక బాధ్యతలు అప్పజెప్పింది. ట్రబుల్ షూటర్ గా జానాను కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దింపింది....
ఉద్యోగార్ధులకు బ్యాడ్​ న్యూస్​. గ్రూప్​‌‌–2 మరోసారి వాయిదా పడింది. అసెంబ్లీ ఎలక్షన్ల ఎఫెక్ట్​తో పరీక్ష వాయిదా వేయాలని టీఎస్​పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. నవంబర్​...
హాస్టల్ లో తోటి స్టూడెంట్స్ 1100 డబ్బులు తీశావని నిందమోపి చితక బాదారు. దీంతో దొంగతనం చేసిన ఫీలింగ్ ను ఓర్చుకొలేని స్టూడెంట్...
ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో కలెక్టరేట్ ముందు ఆశా వర్కర్ల సమ్మె ఉద్రిక్తంగా మారింది. గురువారం 11 రోజుకు చేరిన సమ్మెలో భాగంగా కలెక్టరేట్...
బీఆర్​ఎస్​ ఖానాపూర్​ ఎమ్మెల్యే ఎమ్మెల్యే రేఖానాయక్ రేపు (శుక్రవారం) రాజీనామా చేయనున్నారు. గత రెండు టర్మ్​లుగా బీఆర్​ఎస్​ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందిన ఆమె...